Muskmelon : వేసవి కాలంలో కర్భుజాలే కాదండోయ్ తర్భుజాలు తినాల్సిందే.. ఎందుకంటే!
Muskmelon : వేసవి కాలం వచ్చిందంటే చాలు చాలా మంది కర్భుజా, తాటి ముంజలు, కొబ్బరి బోండాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తారు. అలాగే శరీరాన్ని చల్లబరుచుకునేందుకు అనేక రకాల పండ్ల రసాలు తాగుతారు. మరికొంత మంది కూల్ డ్రింక్స్ తాగుతూ భానుడి భగభగ నుంచి ఉపశమనం పొందుతారు. అయితే వేసవిలో వీటినే కాకుండా తర్భుజాలను కూడా తినాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. తర్భుజా వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కల్గుతాయని చెబుతున్నారు. అయితే ఆ లాభాలు ఏంటో … Read more