Anchor suma: సుమ న్యూయార్క్ వెళ్లేందుకు కారణం ఇదా.. అంతా ఇంకేదో అనుకున్నారే!
Anchor suma : యాంకర్ సుమ గత కొన్ని రోజుల నుంచి న్యూ యార్క్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే యాంకర్ రవి కూడా అక్కడే ఉన్నట్లు కనిపిస్తోంది. వీరంతా వెకేషన్ లో భాగంగా న్యూ యార్క్ చ్రిప్ కు వెళ్లి ఉంటారని అందరూ భావించారు. కానీ అసలు మ్యాటర్ అది కాదని తెలుస్తోంది. అమెరికాలో ఉండే తెలుగు సంఘాల గురించి అందరికీ తెలిసిందే. నాటా, ఆట, పాట, తానా అంటూ ఇలా లెక్కలేనన్ని … Read more