Bandla ganesh : సుమ అందంపై బండ్లన్న కామెంట్లు.. కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే!
Bandla ganesh : యాంకర్ సుమ యాంకర్ సుమ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతశయోక్తి కాదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు ఆమెను అందరూ ఆరాధిస్తారు. ఆమె చేసే ప్రోగ్రాంలను చూసేందుకు తెగ ఇష్టపడుతుంటారు. అయితే ఆమె కేవలం తన అందం, అభినయంతోనే కాదండోయ్ స్పాంటేనియస్ తో నెంబర్ వన్ గా ముందుకు దూసుకుపోతుంది. అయితే ప్రేక్షకుల్ని అంతగా అలరించే సుమ వయసు, అందం మీద ఎప్పుడూ చర్చ జరుగుతూనే … Read more