BSF Recruitment 2022 : ఎస్సై నోటిఫికేషన్ వచ్చేసిందోచ్.. ఇక్ ప్రిపరేషన్ మొదలెట్టండి!
BSF Recruitment 2022 : సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) నుంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఇన్స్పెక్టర్, సబ్ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది బీఎస్ఎఫ్. వీటితో పాటు జూనియర్ ఇంజినీర్, సబ్ఇన్స్పెక్టర్(ఎలక్ట్రికల్) పోస్టులను సైతం భర్తీ చేయనుంది. మే 30వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మొత్తం పోస్టులు, అర్హతలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖాళీల వివరాలు.. ఒక ఇన్స్పెక్టర్ (ఆర్కిటెక్ట్), 57 సబ్ ఇన్స్పెక్టర్ (పనులు), 32 జూనియర్ ఇంజినీర్/ సబ్ ఇన్స్పెక్టర్ … Read more