Inaya Srihan Fight: ఇనయ, శ్రీహాన్ ల మధ్య గొడవ, నువ్ మగాడివేనా అంటూ కామెంట్లు!

Inaya and srihan fight in bigg boss season 6 telugu

Inaya Srihan Fight: బిగ్ బాస్ సీజన్ 6 తెలుగులలో సాగుతున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూడు అలకలు, ముప్పై గొడవలు అన్నట్లుగా సాగుతున్న ఈ కార్యక్రమంలో శ్రీహాన్, గీతు, ఆదిరెడ్డి, ఫైమా, శ్రీసత్యలు కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక అయ్యారు. అయితే వీరికి బ్రిగ్స్ టాస్క్ ఇవ్వగా… ఇందులో గీతూ ముందే చేతులెత్తేసింది. ఆ తర్వాత ఫైమా విషయంలో పెద్ద రచ్చే జరిగింది. బ్రిగ్స్ ని కాపాడుకునే ప్రయత్నంలో ఫైమా చేతులు బ్రిగ్స్ … Read more

Join our WhatsApp Channel