Srikrishna Janmashtami : శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఏ రాశి వారు ఎలాంటి ప్రసాదం పెట్టాలో తెలుసా?

Special Prasadam for srikrishna janmashtami

Srikrishna Janmashtami : శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రతి ఏడు శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలోని అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం జన్మాష్టమి ఆగస్టు 19న జరుపుకుంటున్నారు. బాల గోపాలుడు రోహిణి నక్షత్రంలో జన్మించాడు. ఇందులో భాగంగానే జన్మాష్టమి పండుగను దేశమంతటా ఉత్సాహంగా జరుపుకుంటారు. కృష్ణుడు వెన్న ప్రేమికుడు. అంతే కాదు పాలతో చేసిన అన్ని ఆహార పదార్థాలను ఇష్టపడతాడు. మీ రాశిని పట్టి బాల కృష్ణుడికి ఎలాంటి భోగాలు అందిచవచ్చో మనం ఇప్పుడు చూద్దాం. … Read more

Join our WhatsApp Channel