Sreeja konidela: శ్రీజ ఎమోషనల్ పోస్ట్.. ఎందుకు, ఎవరి కోసమో తెలుసా?
Sreeja konidela: తెలుగు ప్రేక్షకులకు కొణిదెల శ్రీజ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. చిరంజీవి కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీజ పలు మెగా ఈవెంట్ లలో పాల్గొని తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకుంది. ఇక గతంలో కొన్ని వ్యక్తిగత విషయాల్లో చాలా హాట్ టాపిక్ గా మారింది. ఇక కొంత కాలం క్రితం హీరో కళ్యాణ్ దేవ్ ని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. మెగా డాటర్ శ్రీజ కొణిదెల ఈ మధ్య కాలంలో … Read more