Squirrel in park: పార్కులో ఒంటరిగా బంతితో ఆడుతున్న ఉడుత, వీడియో వైరల్
Squirrel in park: సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి. ఏనుగులు, పాములు, పులులు, సింహాలకు సంబంధించిన వీడియోలు చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇష్టమైన జంతువులు వీడియోలు చూసినప్పుడు మనసుకు ఉల్లాసంగా, ఉత్సాహంగా అనిపిస్తుంటుంది. ఎంతటి ఒత్తిడినైనా ఇట్టే మాయం చేస్తుంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఆ వీడియో … Read more