Health tips: పాలకూరను ఎక్కువగా తింటున్నారా.. ఆగండి.. అలా అస్సలే చేయొద్దు
Health tips: పాలకూరతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పాలకూర ఆరోగ్యానికి ఎంతో మంచిది. పాలకూరతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అయితే పాలకూర తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. అతి ఎప్పుడూ మంచిది కాదన్న విషయం తెలిసిందే. అలాగే పాలకూర కూడా అతిగా తినవద్దని అంటున్నారు వైద్యులు. పాలకూర ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ముందుగా చెప్పుకున్నట్లు పాలకూరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే పాలకూరలో ఆక్సాలిక్ యాసిడ్ … Read more