Jabardasth : జబర్దస్త్‌లోకి కార్తీకదీపం సిస్టర్స్ ఎంట్రీ.. అందుకే.. ఇంత హైప్ ఇచ్చారా?
Jabardasth : జబర్దస్ కామెడీ షోలో నుంచి పాతవాళ్లు వెళ్లిపోతున్నారు.. కొత్తవాళ్లు వస్తున్నారు. కానీ, ఎన్ని కామెడీ షోలు వచ్చినా మల్లేమాల మాత్రం జబర్దస్త్‌ను తగ్గేదేలే అన్నట్టుగా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తుంది. జబర్దస్త్ టీం సభ్యులు మారిపోతున్నారు.. జడ్జీలు మారారు.. కొత్త జడ్జీలు వచ్చారు. అయినా జబర్దస్త్ అదే దూకుడుగా దూసుకెళ్తోంది. జబర్దస్త్ కామెడీ షోలోకి కొత్త కంటెస్టెంట్లు వస్తున్నారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకులకు గుర్తుండిపోతున్నారు. మిగతావారంతా స్ర్కిప్టులకే పరిమితమవుతున్నారు. ఇప్పుడు కొత్తగా జబర్దస్త్ కామెడీ … Read more