Akkineni Nagarjuna : ఆ మాట నేను అనలేదు.. సమంత-నాగచైతన్య విడాకుల వార్తలపై నాగార్జున క్లారిటీ
Akkineni Nagarjuna : సోషల్ మీడియాలో సమంత-నాగచైతన్య విడాకులకు సంబంధించి వస్తున్న వరుస కథనాలపై అక్కినేని నాగార్జున స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో నా పేరుతో వస్తున్న కామెంట్లలో ఎలాంటి నిజం లేదని నాగర్జున క్లారిటీ ఇచ్చారు. సమంత, నాగచైతన్యల విడాకుల విషయంలో నేను మాట్లాడినట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని నాగర్జున కొట్టిపారేశారు. యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సమంత గతేడాది అక్టోబర్ 2న తమ వివాహ బంధానికి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇద్దరు ఒకేసారి సోషల్ … Read more