Viral video: బుసలు కొడుతున్న కింగ్ కోబ్రాని కంట్రోల్ చేసిన యువకుడు.. వీడియో వైరల్!
Viral video: పాములు చూస్తేనే చాలా మంది గజగజా వణికిపోతుంటారు. కనిపించిందంటే చాలు పదడుగుల దూరం పరిగెడుతుంటారు. దగ్గర్లో ఇంకెవరైనా ఉన్నారంటే వారిని కూడా లాగేస్తుంటారు. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే మరికన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. మరికొన్ని మాత్రం విపరీతమైన భయాన్ని కల్గిస్తాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో ఏంటి, అందులో ఏముందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మురళీ వాలే హౌస్లా అనే ఓ స్నేక్ … Read more