Slice bank interest rate
Slice Savings Account : ఈ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్లో డబ్బు డిపాజిట్ చేయండి.. రోజువారీగా వడ్డీపై వడ్డీ సంపాదించండి
Slice Savings Account : కస్టమర్లకు సేవింగ్స్ అకౌంట్లపై భారీ వడ్డీ రేట్లను అందించే బ్యాంకుల గురించి తెలుసా? ఈ సేవింగ్స్ అకౌంట్లలో మీ డబ్బును డిపాజిట్ చేస్తే భారీగా మొత్తంలో రాబడిని పొందవచ్చు. స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వివరాలను ఇప్పుడు చూద్దాం..










