Brother – Sister Love : అన్నాచెల్లెలి ప్రేమ అంటే ఇది.. కావాలంటే చూడండి
Brother – Sister Love : అన్నాచెల్లెల్ల మధ్య అనుబంధం గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఆ ప్రేమ సందర్భానుసారం బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడూ కొట్టుకుంటున్నా వారి మధ్య బలమైన బంధం ఉంటుంది. ఇంకెవరైనా చిన్న మాట అన్నా మిగతా వాళ్లు అస్సలే ఊరుకోరు. అలాంటి సమయంలోనే నిజమైన ప్రేమ అంటే ఏమిటో మిగతా వారికి తెలిసి వస్తుంది. అలా జరిగిన ఓ ఘటనపై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ దృశ్యాలు … Read more