Bigg boss siri: స్టేజీపైనే సిరి, శ్రీహాన్ ల రొమాన్స్.. ఏంటమ్మా ఇదంటూ కామెంట్లు!
Bigg boss siri: బిగ్ బాస్ ఫేమ్ సిరి, శ్రీహాన్ ల ప్రేమ, ఎంగేజ్ మెంట్ గురించి అందరికీ తెలిసిందే. అయితే బిగ్ బాస్ షో తర్వాత వారిద్దరూ విడిపోతున్నారంటూ చాలానే వార్తలు వ్చచాయి. కానీ అదేం లేదని.. మేము కలిసే ఉన్నామని చెప్తూ వారిద్దరూ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా కలిసున్న ఫొటోలను షేర్ చేశారు. ఆ తర్వాత కూడా వారిద్దరూ చాలా చోట్లకు వెళ్లడం, ముఖ్యంగా తిరుపతికి వెళ్లడంతో… వీరు కలిసే ఉన్నారనే నమ్మకం … Read more