Bigg Boss 5 Telugu : షణ్ముక్‌కు షాకిచ్చిన సిరి తల్లి.. నా బిడ్డను నువ్వు అలా పట్టుకోవడం నాకు నచ్చలే..?
Bigg Boss 5 Telugu : బిగ్‌బాస్ సీజన్ -5 బుల్లితెర ఎంటర్మైన్ మెంట్ రోజురోజుకూ చాలా ఆసక్తిగా సాగుతోంది. సభ్యులందరూ చాలా బాగా గేమ్ ఆడుతున్నారు. సీజన్ ప్రారంభంలో 19 మంది సభ్యులు హౌస్‌లోకి అడుగుపెట్టగా ప్రస్తుతం 8 మంది సభ్యులు మాత్రమే మిగిలారు. ఇప్పటివరకు 12 ఎలిమినేషన్ రౌండ్స్ పూర్తయినట్టు బిగ్ బాస్ ప్రకటించారు. మరో మూడున్నర వారాల్లో బిగ్‌బాస్ షోకు ఎండ్ కార్డ్ పడనున్న విషయం తెలిసిందే. ప్రతీ సీజన్‌లో బిగ్‌బాస్ హౌస్‌కు … Read more