Anchor Shyamala : తననూ లైంగిక వేధింపులకు గురి చేశారని యాంకర్ శ్యామల షాకింగ్ కామెంట్స్.. 

Shyamala Comments

Anchor Shyamala Comments : లైంగిక వేధింపులు సినిమా పరిశ్రమలో సహజం అని అందరూ అనుకుంటారు. అసలు లైంగిక వేధింపులు కూడా సినిమా పరిశ్రమ వేరుగా ఉండదని భావిస్తారు. ఇప్పటికే ఎంతో మంది నటీమణులు తాము లైంగికంగా వేధించబడ్డామని మీడియా ముందుకు వచ్చారు. ఇప్పుడంటే లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారు మీడియా ముందుకు వస్తున్నారు కానీ పాత రోజుల్లో ఇలా ఉండేది కాదు. మీడియా, సోషల్ మీడియా ఇంతగా లేకపోవడంతో లైంగికంగా వేధించబడ్డా కూడా నటీమణులు సైలెంట్ … Read more

Join our WhatsApp Channel