Sravana bhargavi: బొచ్చు పీకేసిన కోడిలా ఉన్నావంటూ శ్రావణ భార్గవిపై శ్వేతారెడ్డి ఫైర్!

Sravana bhargavi: నిన్న మొన్నటి వరకు స్టార్ సింగర్ లా గౌరవం పొందిన సింగర్ శ్రావణ భార్గవి నేడు విపరీతమైన ట్రోల్స్ కి గురవతుతోంది. ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఈమెను ఆడేసుకుంటున్నారు. మొన్నటి వరకు శ్రావణ భార్గవి, ఆమె భర్త హేమ చంద్ర విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. వారు కొంత కాలం నోరు మెదపకపోయే సరికి అది నిజమో కావొచ్చని చాలా మంది భావించారు. ఈ క్రమంలోనే వారిద్దరూ కలిసి మేమేం విడాకులు తీసుకోవట్లేదని ప్రటించడంతో.. … Read more

Shravana bhargavi : ఏంటీ శ్రావణ భార్గవి, హేమ చంద్ర విడిపోతున్నారా..?

Singer hema vhandra and shravana bhargavi family issue

Shravana bhargavi : స్టార్ సింగర్ హేమచంద్ర, శ్రావణ భార్గవిల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సింగింగ్ కాంపిటేషన్ లో పార్టిసిపేట్ చేసిన వీరిద్ది మధ్య పరిచయం ఏర్పడింది. అది స్నేహంగా మారి ఆ తర్వాత కొంత కాలానికి ప్రేమగా మారింది. 2013లో వీరికి ఘనంగా పెళ్లి జరగగా.. ఆ తర్వాత కొన్నేళ్లకు పాప కూడా పుట్టింది. అయితే పెళ్లైన తొమ్మిదేళ్ల తర్వాత వీరు విడిపోబోతున్నట్లు వార్తలు వస్తున్నారు. అందుకు కారణం … Read more

Join our WhatsApp Channel