Bigg Boss 5 Telugu : షణ్ముక్ మెంటాలిటీ ఎలాంటిదో చెప్పిన రవి.. బిగ్‌బాస్ చాలా దాస్తున్నాడట!
Bigg Boss 5 Telugu : బిగ్‌బాస్ గేమ్ షో గురించి అందులోని కంటెస్టెంట్స్ గురించి యాంకర్ రవి ఎలిమినేషన్ అయ్యాక ఇంటిని వదిలి వెళ్లేటప్పుడు చెప్పిన విషయాలను ఎవరూ మర్చిపోలేరు. అయితే, రవి సడన్ ఎలిమినేషన్ అందరినీ షాక్ కు గురి చేశాయి. ఇకపోతే రవి బయటకు పోవడానికి ప్రధాన కారణం షణ్ముక్, మహాతల్లి సిరి అని అందరూ అనుకుంటున్నారు. వీరిద్దరే రవిని చాలా సార్లు నామినేషన్స్‌లో ఉండేలా చేశారు. రవి షణ్ముక్‌కు క్లోజ్ అవ్వడానికి … Read more