Shani jayanthi : శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలి.. శని జయంతి ప్రత్యేకం..
Shani jayanthi : శని అనుగ్రహం కోసం రకరకాల పూజలు చేస్తుంటారు చాలా మంది. జీవితంలో వచ్చిన సమస్యలు తొలగిపోవాలని, కష్టాలు, నష్టాలు వదిలి వెళ్లి పోవాలని.. జీవితం సాఫీగా ఆనందంగా గడపాలని శనీశ్వరుడిని ఆరాధిస్తారు. శనీశ్వరుడికి ఇష్టమైన రోజున, పూజలతో పాటు నలుపు వస్తువులను దానం చేస్తారా చాలా మంది. హిందూ మత సాంప్రదాయంలో ధాన ధర్మాలకు ప్రత్యేక స్థానం ఉంది. దానం చేసే వారిని శని దేవుడి అత్యంత ప్రియమైన వారిగా భావిస్తాడని నమ్మకం … Read more