SBI offers : ఎస్బీఐ బంపర్ ఆఫర్.. ఏమేమిటోకో తెలుసా?
SBI offers : దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ గా కొనసాగుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వచ్చింది. ఎస్బీఐ యోనో సూపర్ సేవింగ్ డేస్ పేరుతో బంపర్ ఆఫర్లను అందుబాటులో ఉంచింది. పలు ట్రాన్సాక్షన్లపై భారీ తగ్గింపు అందిస్తోంది. ఏయే వాటిపైన ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఐటీసీ స్టోర్ పై తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంచింది ఎస్బీఐ. ఫ్లాట్ 20 శాతం తగ్గింపును అందిస్తూ.. అందరినీ … Read more