SBI IMPS : గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచి SBI IMPS లావాదేవీ ఛార్జీల్లో మార్పులు.. ఏయే కస్టమర్లకు వర్తిస్తాయంటే?
SBI IMPS : ఎస్బీఐ రిటైల్ కస్టమర్లకు IMPS లావాదేవీ ఛార్జీలను సవరించింది. ఈ కొత్త రేట్లు ఆగస్టు 15, 2025 నుంచి వర్తిస్తాయి.