SBI Lending Rates Increased : ఎస్బీఐ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్.. ఈఎమ్ఐలు మరింత భారం!
SBI Lending Rates Increased : దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ).. రుణ రేట్లను స్వల్పంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ (ఎమ్సీఎల్ఆర్) ఆధారిత రుణ రేట్లను 10 బేసిస్ పాయింట్ల (0.1 శాతం) మేర పెంచినట్లు ప్రకటించింది. పెంచిన రేట్లు ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు తన వెబ్సైట్లో ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఫలితంగా ఆయా … Read more