Samrat Reddy : పంద్రాగస్టునాడే సామ్రాట్ కు పాప పుట్టింది.. ఎత్తుకొని ముద్దాడుతూ ఫొటోలు!
Samrat Reddy : బిగ్ బాస్ ఫేం సామ్రాట్ రెడ్డి గురించి తెలుగు ప్రక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు సినిమాల్లో హీరోగా నటిస్తూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మొదటి భార్యతో విడిపోయిన తర్వాత బిగ్ బాస్ కు వచ్చాడు. అప్పుడు తేజస్వి మడివాడతో చాలా క్లోజ్ గా ఉన్నాడు. వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్, ప్రేమ చూసి అందరూ వారు పెళ్లి చేస్కుంటారేమో అనుకున్నారు. కానీ … Read more