Singer Sunitha : భర్తపై నెటిజన్ నెగిటివ్ కామెంట్స్.. దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చిన సింగర్ సునీత..!
Singer Sunitha : సింగర్ సునీత.. పరిచయ అక్కర్లేదు.. ఆమె పాడిన పాటలే సింగర్ సునీతను ప్రతి ప్రేక్షకుడి హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి.. ఆమె పాటలే కాదు.. ఆమె అభినయం కూడా ఎంతోమంది ఇష్టపడతారు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు సునీత. ఒక డబ్బింగ్ ఆర్టిస్టుగానే కాదు.. సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సునీత తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు. అయితే ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించి … Read more