Samantha : చైతూ.. నేనూ రెండో పెళ్లికి సిద్ధమే.. ఇలాంటి వ్యక్తి కావాలి.. సామ్.. తగ్గేదేలే..!
Samantha : నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత వరుస సినిమాలతో బిజీగా ఉండిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో మూవీలు చేస్తూ బిజీగా గడిపేస్తోంది. విడాకుల అనంతరం కొన్నిరోజులు డిప్రెషన్ లోకి వెళ్లిన సమంత.. నెమ్మదిగా తన ప్రొఫెషనల్ కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ఒకవైపు వెబ్ సిరీస్‌ల్లోనూ ఐటెం సాంగ్స్ చేస్తూ మళ్లీ టాప్ హీరోయిన్ గా ఎదిగేందుకు తీవ్రంగా కష్టపడుతోంది. నాగచైతన్యతో పాత జ్ఞాపకాలను తుడిచేసి కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన సమంతకు సోషల్ … Read more