Samantha : పెళ్లంటేనే ఒక కేజీఎఫ్ అంటూ సామ్ షాకింగ్ కామెంట్లు…!
Samantha : తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసరం లేదు. అయితే విడాకుల తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న సామ్.. ఇప్పటికే శాకుంతలం సినిమాను పూర్తి చేసింది. ప్రస్తుతం యశోద, ఖుషి చిత్రాల్లో నటిస్తుంది. ఇందులో ఒక్క పాట మినహా మిగిలిన చిత్రీకరణ మొత్తం పూర్తయిందని తెలిపింది. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో సందండి చేసింది సమంత. ఎంతో సరదాగా, ఉత్సాహాంగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. … Read more