Samantha Dippam Dappam : నైట్ పార్టీలో రెచ్చిపోయిన సమంత.. ముందు మందు గ్లాస్‌తో సామ్ తగ్గేదేలే.. వీడియో వైరల్..!
Samantha Dippam Dappam : పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. వరుస సినిమాలకు ఓకే చెబుతూ ఫుల్ జోష్‌లో దూసుకుపోతోంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సామ్.. తన లైఫ్ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఫుల్ మూడ్‌లో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తమిళంలో సమంత, స్టార్ హీరో విజయ్ సేతుపతి జంటగా నటించిన కొత్త మూవీ ‘కాథువాక్కుల రెండు కాదల్’ (Kaathu Vaakula Rendu Kadhal) ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతోంది. … Read more