Samantha Comments : చైతూ క్యారెక్టర్‌పై సమంత షాకింగ్ కామెంట్స్.. ఎలాంటివాడో అప్పుడే తెలిసింది..!
Samantha Comments : నాగచైతన్య, సమంత బ్రేకప్ తర్వాత ఎన్నో రుమర్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి. సమంత, నాగచైతన్య విడిపోతున్నట్టు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది.ఇంతకీ వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి అసలు కారణం ఏమై ఉంటుందనేది ఇప్పటికి చాలామందికి అర్థం కాని పరిస్థితి.. అక్టోబర్ 2న అధికారికంగా సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్టు చైతూ, సామ్ తమ విడాకుల ప్రకటన వెల్లడించారు. టాలీవుడ్ … Read more