Rukmini Real Life : దేవత సీరియల్ రుక్మిణీ నిజ జీవిత విశేషాలు.. మీ కోసం!
Rukmini Real Life : మా టీవిలో గత రెండు సంవత్సరాలుగా ప్రసారం అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్న అధ్భుతమైన సీరియల్ దేవత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అందులో రుక్మిణీ పాత్రతో అదరగొడ్తున్న నటి పేరు సుహాసిని. ఆమె నెల్లూరు జిల్లాలోని వెంకట రెడ్డి, జ్యోతి దంపతులకు 1983 మే 26వ తేదీన జన్నించింది. ఈమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె తొమ్మిదో తరగతి చదువుతున్నప్పటి నుంచే సినిమాల్లో నటించడం ప్రారంబించింది. … Read more