RRR VFX Video : ఇంటర్వెల్ సీన్ ఎలా తీశారో చూపిస్తున్న వీడియో రిలీజ్..!

RRR Movie vfx video released

RRR VFX Video : యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దర్శకధీరుడు రాజమౌళి డెరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగణ్, హాలీవుడ్ భామ ఒలీవియా కీలక పాత్రల్లో నటించారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకు హైప్ తీసుకొచ్చింది … Read more

Join our WhatsApp Channel