RRR OTT Release: ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ అప్పటి నుంచే.. కానీ ఓ కండిషన్!
RRR OTT Release: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు హీరోలుగా నటించిన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసం లేదు. దాదాపు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాను… థియేటర్లలో చూసేందుకు జనాలు ఇప్పటికీ ఎగబడుతున్నారు. ఒక్కసారి కాదు.. ఒక్కొక్కరూ రెండు మూడు సార్లు చూస్తూ.. పండగ చేస్కుంటున్నారు. అంతే కాదండోయ్ ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెగ వేచి చూస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి … Read more