Rocket raghava : రాకెట్ రాఘవ పర్ఫామెన్స్ కు ఇంద్రజ ఫిదా.. అంత బాగుందా!
Rocket raghava : రాకెట్ రాఘవకు బుల్లి తెరపై ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటి నుంచి సినిమాల్లో నటిస్తున్న ఈయన… కమెడియన్ గా మంచి పేరనే సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈయన బుల్లితెర పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. జబర్దస్త్ పుట్టినప్పటి నుంచి రాఘవ ఒక్క ఎపిసోడ్ లో కూడా మిస్ అవ్వకుండా కనిపించాడు. మోస్ట్ సీనియర్ కంటెస్టెంట్ గా రాఘవ పేరు చెప్పుకోవచ్చు. ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసేలా ఉంటాయి … Read more