Minister RK Roja : ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి.. జబర్దస్త్ షో, సినిమాలకు గుడ్‌బై..!
Minister RK Roja : వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పెరొందిన ఎమ్మెల్యే రోజూ ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకున్నారు. 23 ఏళ్ల రాజకీయ జీవితంలో మొదటి సారిగా అమాత్య యోగం దక్కింది. చేసిన పూజలు, మొక్కిన మొక్కులు అన్నీ ఫలించాయి. అయితే ఇన్నాళ్లూ ఎమ్మెల్యేగా పిలిపించుకున్న ఆమె మొదటి సారిగా మంత్రిగా పిలిపించుకోబోతోంది. ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూనే… రాజకీయాల పరంగా ప్రత్యర్థి పార్టీలపై తనదైన శైలిలో కామెంట్లు చేస్తుంటారు. అందుకే ఆమెకు … Read more