New Ration Card : కొత్త రేషన్‌ కార్డుదారులకు పండగే.. సెప్టెంబర్ 1 నుంచి నెలవారీ సన్న బియ్యం తీసుకోవచ్చు..!

new ration card holders rice scheme September 2025

New Ration Card : సెప్టెంబర్ 1 నుంచి కొత్త రేషన్ కార్డుదారులకు నెలవారీ రేషన్ పంపిణీ చేయనున్నారు. గత జూన్‌లో 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.

Join our WhatsApp Channel