RGV Tweet on revanth reddy: రియల్ టైగర్ ఆఫ్ తెలంగాణ అంటూ ఆర్జీవీ ట్వీట్..!
కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ.. తాజాగా చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పొగుడుతూ.. ట్విట్టర్ ద్వారా ట్వీట్ పెట్టారు. రేవంత్ రెడ్డిని రియల్ టైగర్ ఆఫ్ తెలంగాణ అని అభివర్ణిస్తూ… ఆకాశానికెత్తేశారు. వారిద్దరూ కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. అయితే ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వీరిద్దరు భావాలు, నేపథ్యాలు వేరు అయినప్పటికీ.. ఆర్జీవీ రేవంత్ రెడ్డిపై … Read more