Big Boss 6 Revanth : నాదే తప్పయితే.. నేనే వెళ్లిపోతా.. బోరుమని ఏడ్చేసిన రేవంత్..
Big Boss 6 Revanth : బిగ్ బాస్ హౌస్ అంటే అల్లరి అల్లరిగా.. ఎప్పుడూ అలకలు, గొడవలు ఉంటాయి. కంటెస్టెంట్లు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా.. లేని సమయంలో మరోలా ప్రవర్తిస్తుంటారు. అక్కడి మాటలు, ఇక్కడ.. ఇక్కడి మాటలు, అక్కడా చెబుతూ వారి మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. మోసాలు చేయడం, మోస పోవడం బిగ్ బాస్ హౌస్ లో సాధారణంగా జరిగే విషయం. వారితో పాటే ఉంటూ వారికే నష్టం చేస్తుంటారు. అదే బిగ్ బాస్ … Read more