Realme 15 Pro 5G : రియల్‌మి కొత్త 5G ఫోన్ అదుర్స్.. ఏఐ ఫీచర్ల కోసమైన కొనేసుకోండి.. ధర కూడా చాలా తక్కువే..

Realme 15 Pro 5G

Realme 15 Pro 5G : రియల్‌మి 15 సిరీస్ 5G భారత మార్కె్ట్లో అధికారికంగా రూ. 23,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ధర, స్టోరేజీ ఆప్షన్లకు సంబంధించి పూర్తి వివరాలివే..

Join our WhatsApp Channel