RBI 50 Note : రూ. 50 నోటుపై బిగ్ అప్‌డేట్.. ఆర్బీఐ కొత్త నోటు తీసుకొస్తోంది.. పాత నోట్లు చెల్లుతాయా?

RBI to issue Rs 50 notes with Guv Sanjay Malhotra's signature

RBI 50 Note : కొత్త రూ. 50 కరెన్సీ నోటు వస్తోంది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త రూ. 50 బ్యాంక్ నోటును జారీ చేయనుంది. ఈ రూ. 50 నోటుకు సంబంధించి కొత్త సమాచారాన్ని వెల్లడించింది. దేశ కేంద్ర బ్యాంకు త్వరలో కొత్త రూ.50 నోట్లను జారీ చేయనుంది. ఈ నోట్లపై కొత్త ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో కొత్తగా నియమితులైన … Read more