KGF Chapter 2 Trailer : కేజీఎఫ్ 2 ట్రైలర్ వచ్చేసింది.. రెస్పాన్స్ మామూలుగా లేదుగా..!
KGF Chapter 2 Trailer : కన్నడ యాక్టర్ యష్.. అనగానే అందరికి ముందుగా గుర్తుచ్చే సినిమా.. కేజీఎఫ్.. ఈ మూవీ మొదటి పార్ట్ వచ్చిన కొత్తలో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా మూవీగా బాక్సాఫీసు వద్ద రికార్డుల మోత మోగించింది. కేజీఎఫ్ మొదటి పార్ట్ చూసిన తర్వాత యష్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. యష్ అభిమానులంతా ఇప్పుడు కేజీఎఫ్ 2 ఎప్పుడు వస్తుందా? అసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు … Read more