Ration Card : రేషన్ కార్డులో పేరు తొలగించడం ఎలాగో తెలుసా?
Ration Card : పెళ్లి జరిగి వెళ్లిపోయిన వారిది, మరణించిన వారి వంటిది రేషన్ కార్డులో నుంచి పేరు ొలగించాల్సి వస్తుంది. అయితే అదెలాగో చాలా మందికి తెలియదు. కుటుంబంలోని సభ్యుడు శాశ్వతంగా ఏదో ఒఖ ప్రదేశంలో స్థిరపడినట్లయితే.. అతను వివాహం చేస్కొని, కుటుంబంలో విభజన జరిగితే అప్పుడు రేషన్ కార్డు నుంచి పేరును తీసేయాల్సి ఉంటుంది. ఇది పెద్ద పనేమీ కాదు. కాకపోతే అదెలా చేయాలో తెలియదు అంతే. అయితే రేషన్ కార్డు నుంచి పేరను … Read more