Rashmika Mandanna : ఆ హీరోతో డేటింగ్ గురించి తానే చెప్తుందట.. రష్మిక కామెంట్లు వైరల్!
Rashmika Mandanna : లక్కీ హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగు పెట్టి కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా మారిపోయిన రష్మికా మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా సీతారామం సక్సెస్ లో భాగమైన ఈమె.. మూవీ సక్సెస్ ని ఆస్వాదిస్తోంది. యితే రష్మిక గత కొంత కాలంగా విజయ్ దేవరకొండతో డేటింగ్ లో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యమే విజయ్ దేవరకొండ బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహన్ తన … Read more