Rashmika mandanna: నడుమును తెగ ఊపేస్తున్న రష్మిక మందన్న.. అట్లుంటది మరి!
Rashmika mandanna : ఛలో సినిమాతో తెలుగు సినిమా సినీ రంగంలోకి అడుగు పెట్టిన అందాల తార రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయిన ఆమె ప్రస్తుతం బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో అనేక అవకాశాలకు దక్కించుకుంటూ దూసుకుపోతున్న ఈ అమ్మడు… సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన లేటెస్ట్ … Read more