Mahalaxmi-Ravindar: ప్రేమకు అందంతో పనేముంది.. కావాలంటే ఈ జంటను చూడండి

Mahalaxmi-Ravindar: ప్రేమ గుడ్డిది అంటారు కొంత మంది. ఎందుకంటే దానికి అందంతో, ఆస్తి పాస్తులతో సంబంధం లేదని దాని అర్థం. పెళ్లి చేసుకోవడానికి అందం చందం, ఆస్తి పాస్తులు కావాలి. పెళ్లి చేసుకునే ముందు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూస్తారు. కట్న కానుకల గురించి ముందే పక్కాగా మాట్లాడుకుంటారు. ఏమేం పెడతారు.. ఎప్పుడు పెడతారనేది ముందే నిర్ణయించుకుంటారు. కానీ ప్రేమ అనే భావన రావడానికి వీటితో పని లేదు. మనుషులు ఎలా ఉన్నా, … Read more

Join our WhatsApp Channel