Krishna Vamshi : భర్త హైదరాబాద్లో, భార్య రమ్యకృష్ణ చెన్నైలో.. అసలేం జరిగిందంటే?
Krishna Vamshi : తెలుగు సినీ రంగంలో క్రియేటిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణ వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గులాబీ, సింధూరం, ఖడ్గం, అంతఃపురం,.. వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు కృష్ణ వంశీ. అయితే చంద్రలేఖ సినిమా తీస్తున్నప్పుడు హీరోయిన్ రమ్య కృష్ణతో ప్రేమలో పడ్డారు ఈ డైరెక్టర్. ఆ తర్వాత కొంత కాలానికి పెళ్లి కూడా చేస్కున్నారు. తాజాగా వీరిద్దరి మధ్య ఉన్న బంధం గురించి … Read more