Ramarao on duty: రామారావు ఆన్ డ్యూటీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా?
Ramarao on duty : వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే కాకుండా.. చకా చకా సదరు సినిమాలు పూర్తి చేసుకుంటూ వస్తున్న హీరో మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకత్వంలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 29న మూవీ రిలీజ్ అవుతుంది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి … Read more