Upasana konidela: మెగా వారసుడు వచ్చేస్తున్నాడు..! చెప్పకనే చెప్పేసిన ఉపాసన!

Upasana Konidela hints to want Children to Mega Family

Upasana konidela: మెగాస్టార్ చిరంజీవికి వారసుడు ఎప్పుడు వస్తాడా అని అభిమానుల్లో ఒకటే ఆత్రుత ఉంది. వారిద్దరి కుంటే కూడా ఫ్యాన్స్ లోనే ఎక్కువ ఆరాటం కనిపిస్తోంది. అయితే దానికి ఇప్పుడేం తొందరా ఇంకా టైం ఉందిగా అన్నట్టుగా ఉంటున్నారా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల. అయితే ఉపాసనకు సోషల్ మీడియాలో దీనికి సంబంధించి చాలా సార్లు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎప్పుడైన లైవ్ లోకి వచ్చిందంటే చాలూ అభిమానులు గగ్గోలు పెడుతూనే ఉన్నారు. … Read more

Ram charan upasana : ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న చరణ్, ఉపాసన.. వెడ్డింగ్ యానివర్శరీ అక్కడే.. ఫొటోలు!

Ram Charan Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన వివాహ బంధానికి పదేళ్లు నిండాయి. జూన్ 14, 2012న రామ్‌ చరణ్, ఉపాసనలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కరెక్టుగా వీరి వివాహ బంధానికి పదేళ్లు వయసు వచ్చింది. ప్రత్యేకమైన ఈ సందర్భాన్ని చరణ్ ఉపాసన దంపతులు విదేశాల్లో జరుపుకోనున్నారు. ఇందుకోసం ఇటలీ వెళ్లారు. ఇటలీలోని అందమైన లొకేషన్లలో 10వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస … Read more

Join our WhatsApp Channel