Rakul preet singh: రకుల్ కి కోట్ల విలువ చేసే విల్లా.. ఎవరిచ్చారో తెలిస్తే షాకే!
Rakul preet singh: చేపకళ్ల సుందరి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెంకటాద్రి సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ అమ్మడు.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఒకానొక సమయంలో వరుస సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చి… క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తూ జీవితాన్ని గడిపింది. అప్పట్లోనే చిత్రానికి రెండు కోట్ల వరకూ డిమాండ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతే కాదండోయ్ … Read more