Rakul preet singh: నెట్టింటిని షేక్ చేస్తున్న రకుల్ డ్యాన్స్ వీడియో.. మీరూ ఓ లుక్కేయండి!
Rakul preet singh: వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన అందాల తార రకుల్ ప్రీత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ పంజాబీ భామ.. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ నటిస్తోంది. తన అందం,అభినయంతో అనేక అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది. ఇటీవలే రన్ వే 24, ఎటాక్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ … Read more