Rakesh master: ఆమె వల్ల అనాథ ఆశ్రమంలో చేరిన రాకేష్ మాస్టర్!
Rakesh master: రాకేష్ మాస్టర్.. సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి ఈ పేరు కొత్తేం కాదు. ఈయన పేరు మోసిన కొరియోగ్రాఫర్, డ్యాన్స్ మాస్టర్ అయినప్పటికీ ఆయనకు పాపులారిటీ తెచ్చింది మాత్రం ఆయన బూతులే అని చెప్పాలి. ఆయన కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పుడు చాలా తక్కువ మందికి మాత్రమే రాకేష్ మాస్టర్ గురించి తెలుసు. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియాకు వచ్చి బూతు పురాణం మొదలు పెట్టారో ఇక చాలా మందికి తెలిసిపోయారు. రాకేష్ మాస్టర్ … Read more